Posts

Showing posts from April, 2022
Lakshmi Narayana Ratnagiri Sarampati: *అమరావతి* _*26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ విడుదల*_ ★ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.  ★ ఏప్రిల్ 4 తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు పరిపాలనా పరంగా కొత్త యూనిట్​గా మార్పు చెందుతున్నట్టు పేర్కొంది. ★ భౌగోళికంగా మార్పులు చేసిన అన్ని జిల్లాలకు ఏప్రిల్ 4 తేదీ అపాయింటెడ్ డే గా ఉంటుందని స్పష్టం చేసింది.  ★ మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్లు జారీ ★ ప్రతీ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా కేంద్రాన్ని పేర్కొంటూ.. వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు.  ★ తుది నోటిఫికేషన్ ప్రకారం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య ఇలా ఉన్నాయి... *1) జిల్లా : శ్రీకాకుళం* జిల్లా కేంద్రం : శ్రీకాకుళం నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట) రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16), కొత్తగా పలాస డివిజన్) మొత్తం మండలాలు: 30 వైశాల్యం: 4,591 చ.కి.మీ జనాభా: ...