Lakshmi Narayana Ratnagiri Sarampati:
*అమరావతి*
_*26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ విడుదల*_
★ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
★ ఏప్రిల్ 4 తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు పరిపాలనా పరంగా కొత్త యూనిట్‌గా మార్పు చెందుతున్నట్టు పేర్కొంది.
★ భౌగోళికంగా మార్పులు చేసిన అన్ని జిల్లాలకు ఏప్రిల్ 4 తేదీ అపాయింటెడ్ డే గా ఉంటుందని స్పష్టం చేసింది.
★ మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్లు జారీ
★ ప్రతీ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా కేంద్రాన్ని పేర్కొంటూ.. వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు.
★ తుది నోటిఫికేషన్ ప్రకారం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య ఇలా ఉన్నాయి...
*1) జిల్లా : శ్రీకాకుళం*
జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16), కొత్తగా పలాస డివిజన్)
మొత్తం మండలాలు: 30
వైశాల్యం: 4,591 చ.కి.మీ
జనాభా: 21.91 లక్షలు
*2) జిల్లా పేరు: విజయనగరం*
జిల్లా కేంద్రం: విజయనగరం
నియోజకవర్గాలు: 7(రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా బొబ్బిలి(11), విజయనగరం(15), కొత్తగా చీపురుపల్లి
మొత్తం మండలాలు: 27
వైశాల్యం : 3,846 చ.కి.మీ
జనాభా: 18.84 లక్షలు
*3) జిల్లా పేరు: మన్యం*
జిల్లా కేంద్రం: పార్వతీపురం
నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(8)
మొత్తం మండలాలు: 14
వైశాల్యం: 3,935 చ.కి.మీ
జనాభా: 9.72లక్షలు
*4) జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు*
జిల్లా కేంద్రం: పాడేరు
నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు,రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: పాడేరు(11), రంపచోడవరం(11)
మొత్తం మండలాలు: 22
వైశాల్యం : 12,251 చ.కి.మీ
జనాభా : 9.54 లక్షలు
*5) జిల్లా పేరు: విశాఖపట్నం*
జిల్లా కేంద్రం: విశాఖపట్నం
నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు:కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(6)
మొత్తం మండలాలు: 11
వైశాల్యం : 928 చ.కి.మీ
జనాభా : 18.13 లక్షలు
*6) జిల్లా పేరు: అనకాపల్లి*
జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10),అనకాపల్లి(14)
మొత్తం మండలాలు: 24
వైశాల్యం : 4,412 చ.కి.మీ,
జనాభా : 18.73 లక్షలు
*7) జిల్లా పేరు: కాకినాడ*
జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(9
మొత్తం మండలాలు: 21
వైశాల్యం : 2,605 చ.కి.మీ
జనాభా : 19.37 లక్షలు
*8) జిల్లా పేరు: కోనసీమ*
జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం కొత్తగా కొత్తపేట
మొత్తం మండలాలు: 22
వైశాల్యం: 2,615 చ.కి.మీ
జనాభా: 18.73 లక్షలు
*9) జిల్లా పేరు: తూర్పుగోదావరి*
జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(9)
మొత్తం మండలాలు: 19
వైశాల్యం: 2,709 చ.కి.మీ
జనాభా: 19.03 లక్షలు
*10) జిల్లా పేరు: పశ్చిమ గోదావరి*
జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11)
మొత్తం మండలాలు: 19
వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు
*11) జిల్లా పేరు: ఏలూరు*
జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు
మొత్తం మండలాలు: 28
వైశాల్యం: 6,413 చ.కి.మీ
జనాభా: 20.03 లక్షలు
*12) జిల్లా పేరు: కృష్ణా జిల్లా*
కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12), కొత్తగా ఉయ్యురు
మొత్తం మండలాలు: 25
వైశాల్యం: 3,775 చ.కి.మీ
జనాభా: 17.35 లక్షలు
*13) జిల్లా పేరు: ఎన్టీఆర్ జిల్లా*
జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7)
మొత్తం మండలాలు: 20
వైశాల్యం: 3,316 చ.కి.మీ
జనాభా: 22.19 లక్షలు
*14) జిల్లా పేరు: గుంటూరు*
జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8)
మొత్తం మండలాలు: 18
వైశాల్యం: 2,443 చ.కి.మీ
జనాభా: 20.91 లక్షలు
*15) జిల్లా పేరు: బాపట్ల*
జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : బాపట్ల(12), కొత్తగా చీరాల (13)
మొత్తం మండలాలు: 25
వైశాల్యం: 3,829 చ.కి.మీ
జనాభా: 15.87 లక్షలు
*16) జిల్లా పేరు: పల్నాడు*
జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
రెవెన్యూ డివిజన్లు: గురజాల (14), నరసరావుపేట(14), కొత్తగా సత్తెనపల్లి డివిజన్
మొత్తం మండలాలు: 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు
*17) జిల్లా పేరు: ప్రకాశం*
జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు: 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13)
మొత్తం మండలాలు: 38
వైశాల్యం : 14,322 చ.కి.మీ
జనాభా : 22.88 లక్షలు
*18) జిల్లా పేరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు*
జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు , ఆత్మకూరు, కావలి, కొత్తగా కందుకూరు
మొత్తం మండలాలు: 38
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు
*19) జిల్లా పేరు: కర్నూలు*
జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) కొత్తగా పత్తికొండ డివిజన్
మొత్తం మండలాలు: 26
వైశాల్యం : 8,507 చ.కి.మీ
జనాభా : 23.66 లక్షలు
*20) జిల్లా పేరు: నంద్యాల*
జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్ (8), కొత్తగా ఆత్మకూరు(10)
మొత్తం మండలాలు: 29
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు
*21) జిల్లా పేరు: అనంతపురం*
జిల్లా కేంద్రం: అనంతపురం
నియోజకవర్గాలు : 8 రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్, తాడిపత్రి, గుంతకల్
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం, అనంతపురం, కొత్తగా గుంతకల్
మొత్తం మండలాలు: 31
వైశాల్యం : 11,359 చ.కి.మీ
జనాభా : 23.59 లక్షలు
*22) జిల్లా పేరు: శ్రీసత్యసాయి*
జిల్లా కేంద్రం: పుట్టపర్తి
నియోజకవర్గాలు : 6 మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
రెవెన్యూ డివిజన్లు : ధర్మవరం (4) పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8)
మొత్తం మండలాలు: 32
వైశాల్యం : 7,771 చ.కి.మీ
జనాభా : 17.22 లక్షలు
*23) జిల్లా పేరు: వైఎస్సార్ కడప*
జిల్లా కేంద్రం: కడప
నియోజకవర్గాలు : 7 కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
రెవెన్యూ డివిజన్లు : (కడప(10), జమ్మలమడుగు(12) బద్వేలు (12)
మొత్తం మండలాలు 36
వైశాల్యం : 10,723 చ.కి.మీ
జనాభా : 19.90 లక్షలు
*24) జిల్లా పేరు: అన్నమయ్య*
జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11)
మొత్తం మండలాలు: 30
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు
*25) జిల్లా పేరు: చిత్తూరు*
జిల్లా కేంద్రం: చిత్తూరు
నియోజకవర్గాలు : 7 నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు(15) కొత్తగా కుప్పం, కొత్తగా నగరి
మొత్తం మండలాలు: 31
వైశాల్యం : 7,210 చ.కి.మీ
జనాభా : 19.85 లక్షలు
26) జిల్లా పేరు: తిరుపతి
జిల్లా కేంద్రం: తిరుపతి
నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు : సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, కొత్తగా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్.
మొత్తం మండలాలు: 34
వైశాల్యం : 9,176 చ.కి.మీ
జనాభా : 22.18
Comments
Post a Comment